అంగన్వాడి సమస్యలపై ఎమ్మెల్యేకి వినతి

82చూసినవారు
అంగన్వాడి సమస్యలపై ఎమ్మెల్యేకి వినతి
సత్తెనపల్లి ఎమ్మెల్యేగా విజయం సాధించిన కన్నా లక్ష్మీనారాయణకు నకరికల్లు రాజుపాలెం మండలాలకు చెందిన అంగన్వాడీ వర్కర్లు శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం సత్తెనపల్లిలోని కన్నా లక్ష్మీనారాయణ కార్యాలయంలో ఆయనను కలిసి అంగన్వాడీ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం అందించారు. ప్రతి సమస్యను పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే కన్నా హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్