తాడికొండలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి

255చూసినవారు
తాడికొండలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి
తుళ్లూరు మండలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్, టీడీపీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్