ఫిరంగిపురం: అధికారాన్ని అడ్డుపెట్టుకొని కూల్చి వేశారు

69చూసినవారు
ఫిరంగిపురం మండలం పొనుగుపాడులో టీడీపీ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకొని గోడను కూల్చివేశారని తాడికొండ వైసీపీ ఇన్ ఛార్జ్ డైమండ్ బాబు ఆదివారం ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొనుగుపాడులో జరిగే పరిస్థితులను తెలుసుకోవడానికి వెళుతుండగా ఫిరంగిపురంలో పోలీసులు అడ్డుకున్నారని అన్నారు. ఈనెల 16వ తేదీన పొనుగుపాడు వెళ్లి పరిశీలిస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్