తుళ్లూరు: పోలీసు సిబ్బంది సమస్యలను పరిష్కరించాలి

64చూసినవారు
తుళ్లూరు మండలం వెలగపూడి అసెంబ్లీ సమావేశంలో సోమవారం రాష్ట్రంలో పోలీస్ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరెండర్ లీవులు, అడిషనల్ సరెండర్ లీవులు, ట్రాన్స్ పోర్ట్ అలవెన్సులకు సంబంధించిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. అలాగే వారికి సంబంధించిన డీఏలు, డీఏ బకాయిలు కూడా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్