తాడికొండ మండలం కంతేరు గ్రామంలో గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ 41 వ ఆవిర్భావ దినోత్సవం మరియు దివంగత కంతేరు గ్రామ సర్పంచ్, తాడికొండ మండల పరిషత్ ఉపాధ్యక్షులు కీ.శే వాసిరెడ్డి మల్లిఖార్జునరావు 33వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వాసిరెడ్డి జయరామయ్య, జిల్లా తెలుగుదేశం పార్టీ తెలుగు రైతు అధికార ప్రతినిధి శిఖా శంకరరావు, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కర్రి పాల్ బాబు, మాజీ ఉప సర్పంచ్ జెట్టి బ్రహ్మనాయుడు, మల్లవరపు ఇమానేయులు, సూద వెంకటేశ్వరావు, కర్రినాగమల్లేశ్వరరావు, తోకల నాగభూషణం, బుల్లా ప్రభుదాసు, పత్తేపరపు సాంబయ్య, ఆముదాల సాంబయ్య, బుల్లా విజయరావు, పట్నం మరియు దాసు, కాకాని సాంబశివరావు, చెన్ను శ్రీనివాసరావు, పసుపులేటి దర్గా, పోతనపోయిన వెంకటేశ్వరరావు, కొండా ముత్యుంజయుడు, కర్రి సుధాకర్, దారా సుందరరావు, బండి విజయేంద్ర, శిఖా ప్రభాకర్, కర్రి రాజారావు, తదితరులు పాల్గొన్నారు.