తెనాలి డివిజన్ పరిధిలో 95శాతం ఈకేవైసీ పూర్తి

50చూసినవారు
తెనాలి డివిజన్ పరిధిలో 95శాతం ఈకేవైసీ పూర్తి
తెనాలి డివిజన్ పరిధిలో ఈ క్రాప్ బుకింగ్ కు సంబంధించి 95%శాతం ఈకేవైసీ పూర్తి చేసినట్లు మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. శుక్రవారం తెనాలిలో ఆయన మాట్లాడుతూ 17, 665 ఎకరాలు ఈ క్రాప్ బుకింగ్ చేశామని, అందుకు సంబంధించి 16, 071 ఎకరాలు ఈకేవైసి పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రాప్ బుకింగ్ కి సంబంధించి 16వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించామని, 18వ తేదీ తుది జాబితా ప్రకటిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్