తెనాలి: గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం

76చూసినవారు
తెనాలి మండల పరిధిలోని గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎంపీడీవో అత్తోట దీప్తి పేర్కొన్నారు. తెనాలిలో శుక్రవారం ఆమె మాట్లాడుతూ ప్రధానంగా సానిటేషన్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తమకు తెలియజేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్