భట్టిప్రోలు: యూట్యూబ్ ఛానల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా సురేష్

83చూసినవారు
భట్టిప్రోలు: యూట్యూబ్ ఛానల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా సురేష్
భట్టిప్రోలు మండల పరిధిలోని పెసర్లంక గ్రామానికి చెందిన సీఎం న్యూస్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ యన్నం సురేష్ ను ఏపి యూట్యూబ్ ఛానల్ ఓనర్స్ అసోసియేషన్ వారు బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. ఆదివారం గుంటూరులోని పెన్షనర్స్ అసోసియేషన్ భవనంలో జరిగిన ఏపి యూట్యూబ్ ఛానల్ ఓనర్స్ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. కె కరిముల్లాషా చేతుల మీదుగా నియమాక పత్రాన్ని, ఐడీ కార్డుని అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్