వేమూరులో సోమవారం ముగ్గుల పోటీలు, బొమ్మల కొలువులు పిల్లలకి భోగి పండ్ల కార్యక్రమాలతో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. కార్యక్రమంలో వేమూరి ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేమూరి నియోజకవర్గంలో రూ. 12 కోట్ల అభివృద్ధి పనులు మొదలయ్యే అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధిని లేకుండా చేసిందన్నారు.