ఈపూరు మండలం అగ్నిగుండాల గ్రామానికి చెందిన
టీడీపీ నాయకులు మేదరమెట్ల రామకృష్ణ గత 5 ఏళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. వారికి యన్ ఆర్ ఐ లగడపాటి సుబ్బారావు వైద్యం ఖర్చుల నిమిత్తం 10, 000/- వారి నాన్నగారు డి యల్ డి ఏ చైర్మన్ లగడపాటి వెంకట్రావు చేతుల మీదుగా అందచేశారు. కార్యక్రమం లో మండల పార్టీ ప్రెసిడెంట్ బాలయ్య, మాజీ డి సి చైర్మన్ చంద్ర శేఖర్ పాల్గొన్నారు.