మతోన్మాదాన్ని కూకటివేళ్లతో పెకిలించాలి

51చూసినవారు
మతోన్మాదాన్ని కూకటివేళ్లతో పెకిలించాలి
దేశంలో పెరుగుతున్న మతోన్మాదాన్ని కూకటి వేళ్లతో పెకలించాలంటే బిజెపిని ఓడించడం ద్వారానే సాధ్యమని, ఇందుకు కృషి చేస్తున్న సిపిఎం ఉద్యమాల్లో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి. కృష్ణయ్య అన్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట పట్టణం కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో సిపిఎం పల్నాడు జిల్లా కమిటీ సమావేశం సోమవారం జరిగింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్