వినుకొండ: టీడ్కో గృహాలు మంజూరు చేయాలి: సీపీఐ

63చూసినవారు
టీడ్కో లబ్ధిదారులకు గృహాలు మంజూరు చేసి, పత్రాలను ఇవ్వాలని సీపీఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం వినుకొండలో భారీ ర్యాలీ జరిగింది. వారు మాట్లాడుతూ.. అధికారంలోకి రాకముందు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి పేదలను కాపాడాలన్నారు. అందరికీ ఇసుక అందుబాటులో ఉండే విధంగా పటిష్ఠమైన చర్యలు చేపట్టాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్