62 మండలాల్లో వడగాలులు

64చూసినవారు
62 మండలాల్లో వడగాలులు
రాష్ట్రంలోని 62 మండలాల్లో శుక్రవారం వడగాలులు వీస్తాయని విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో తీవ్ర వడగాల్పులు వీస్తాయని చెప్పారు. శనివారం 33 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. అత్యవసరం అయితేనే ఇంటి నుంచి బయటకు వెళ్లాలని కూర్మనాథ్ ప్రజలకు సూచించారు.

సంబంధిత పోస్ట్