RGV ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ

69చూసినవారు
RGV ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దాఖలు చేసిన 3 ముందస్తు బెయిల్ పిటిషన్లపై బుధవారం ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. పవన్, చంద్రబాబు, లోకేశ్‌పై అసభ్యకర పోస్టులు పెట్టారని ఆర్జీవీపై విశాఖ, ఒంగోలు, గుంటూరులో కేసులు నమోదయ్యాయి. ఏడాది క్రితం పెట్టిన పోస్టులకు ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయా అంటూ తాజాగా ఆర్జీవీ ఓ వీడియో విడుదల చేశారు. తాను పరారీలో లేనని, సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నట్లు చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్