ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు 85 శాతం బోనస్ ప్రకటించింది. నవంబరు వేతనంతో కలిపి దీనిని అందజేస్తారని తెలుస్తోంది. ఇ0 నుంచి ఇ2 వరకు ఫ్రెషర్లు, టెక్నికల్ లీడర్లు ఉంటారు. ఇ3 నుంచి ఇ6 విభాగంలో ప్రాజెక్టు మేనేజర్లు, వైస్ ప్రెసిడెంట్లు వంటి మధ్య స్థాయి ఉద్యోగులు ఉంటారు. ఇ7, ఆ పైన విభాగాల్లో సీనియర్ స్థాయి ఉద్యోగులు ఉంటారు. ప్రస్తుత సగటు పనితీరు బోనస్ చెల్లింపులు ఇ6, ఆ కింది స్థాయి వారికి వర్తిస్తాయి.