భారీ వర్షాలు.. ఘాట్ రోడ్లు మూసివేత

60చూసినవారు
భారీ వర్షాలు.. ఘాట్ రోడ్లు మూసివేత
భారీ వర్షాల నేపథ్యంలో అల్లూరి జిల్లాలోని ఘాట్ రోడ్లను అధికారులు మూసేశారు. పాడేరు, అరకు, చింతపల్లి, మారేడుమిల్లి ఘాట్ రోడ్లను రాత్రి 7 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు మూసి వేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్