రేపటి నుంచి ఏపీలో భారీ వర్షాలు

69చూసినవారు
రేపటి నుంచి ఏపీలో భారీ వర్షాలు
ఏపీలోని పలు జిల్లాల్లో రేపటి నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మంగళవారం శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉమ్మడి గోదావరి, ఏలూరు, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్