నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

70చూసినవారు
నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
నేడు ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. అటు పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురంలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్