భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు

80చూసినవారు
భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు
AP: ఫెంగల్ తుఫాను బలహీనపడినప్పటికీ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడుతున్నాయి. బాపట్ల జిల్లాలోని వేటపాలెం, చీరాల, రేపల్లె, మేదరమెట్ల, అద్దంకి జిల్లాలో వానలు కురుస్తున్నాయి. చిత్తూరు జిల్లాలోని దేవళంపేట-వెదురుకుప్పం ప్రధాన రహదారిపై మద్దెలవంక ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో వాగులు పొంగిపొర్లుతున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్