తిరుమల ప్రాంక్‌ వీడియో.. క్షమాపణలు చెప్పిన ప్రియాంక, శివ

52చూసినవారు
తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ బాస్‌ ఫేమ్‌ ప్రియాంక జైన్‌, బుల్లితెర నటుడు శివకుమార్‌ క్షమాపణలు చెప్పారు. కొద్దిరోజుల క్రితం అలిపిరి నడక మార్గంలోని ఏడో మైలురాయి వద్ద చిరుతపులి కనిపించింటూ ఇద్దరూ కలిసి ఒక ప్రాంక్ వీడియో తీశారు. దీంతో వారిద్దరిపై టీటీడీ చర్యలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారిద్దరూ క్షమాపణలు చెప్పారు. 'తెలియకుండా జరిగిన ఈ తప్పును మీరందరూ క్షమిస్తారని ఆశిస్తున్నాం’ అని ఒక వీడియో రిలీజ్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్