లెబనాన్‌‌పై వైమానిక దాడులు.. 11 మంది మృతి

85చూసినవారు
ఇజ్రాయెల్‌ ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ హెజ్‌బొల్లా ప్రొజెక్టైల్స్‌ ప్రయోగించింది. దీంతో లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 11 మంది మృతి చెందారు. హమాస్‌ ఉగ్రవాద సంస్థ గాజా బందీలను వెంటనే విడుదల చేయాలని, లేదంటే 'నరకం చూపిస్తా' అంటూ అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ సోషల్‌ మీడియాలో హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్