నేడు రాష్ట్రంలో భారీ వర్షాలు

82చూసినవారు
నేడు రాష్ట్రంలో భారీ వర్షాలు
ఏపీలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతంలో అల్పపీడనం బలహీనపడిందని, ఈ కారణంగా రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రాలో పలుచోట్ల, అలానే రాయలసీమలో అక్కడక్కడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలానే ఉత్తర కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్