విమానం విండ్‌షీల్డ్‌ను ఎలా క్లీన్ చేశాడో చూడండి.. (Video)

66చూసినవారు
పొరుగు దేశం పాకిస్థాన్‌ నుంచి సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఇంటర్నెట్‌ జనాలను నవ్విస్తోంది. ఈ వీడియో విమానాశ్రయం నుండి వచ్చింది. దీనిలో ఒక పైలట్ విమానం కాక్‌పిట్ నుండి వేలాడుతూ.. విండ్‌షీల్డ్‌ని బట్టతో శుభ్రం చేస్తునట్లు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వీడియోపై జనాలు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియోకి ఇంతకు ముందు రోడ్‌వేస్‌లో పని చేశారా అనే కామెంట్‌ను నెటిజన్లు జత చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్