వేగనార్ కార్‌ను థార్‌‌లా మార్చేశాడు (Viral Video)

60చూసినవారు
క్రియేటివిటీ, టెక్నాలజీ విషయంలో భారతీయులకు సాటి వచ్చే వారు ఉండరేమో. మనదేశంలో సామాన్యులు కూడా ఇంజినీర్లను మించిన ప్రతిభ కనబరుస్తారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి ఓ వేగనార్ కారును థార్‌‌లా మార్చేశాడు. ఆ వాహనం రోడ్డుపై వెళ్తుంటే.. చూసిన సోషల్ మీడియా యూజర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్