మీ సందేశం

74చూసినవారు
#కరోనాపైయుద్ధం కరోనా పై చెప్పాలంటే ఈ ప్రపంచాన్ని మొత్తం మునిగిచ్చేసింది కరోనా ని ఎక్కడ పేరు విన్నా కానీ మనసులో భయం పుట్టేది ఈ ప్రపంచాన్ని మొత్తం అతల్లాకు తల్లా చేసేసింది in ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు తినేకి అన్నం లేక అందరూ ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని బతుకుతున్నారు మన భారతదేశం బ్రిటిష్ వాళ్ళ పైన ఎలా యుద్ధం చేశారో అలా మనము కరోనా పై యుద్ధం చేసాము మన స్వసంత్ర పోరాటంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ఎంతోమంది నెత్తురు ఈ భారత మాత తడిసింది ముద్దయింది ఒక ఝాన్సీ లక్ష్మీబాయి ఒక రుద్రమ్మదేవి ఒక టంగుటూరు ప్రకాష్ గారు సుభాష్ చంద్రబోస్ అల్లూరి సీతారామరాజు మహాత్మా గాంధీ వీళ్ళందరూ ఎంతో గొప్ప వాళ్ళు ఎందరో మహానుభా అందరికీ వందనం
Job Suitcase

Jobs near you