షర్మిలకు ఎన్ని ఓట్లు వచ్చాయంటే?

22478చూసినవారు
షర్మిలకు ఎన్ని ఓట్లు వచ్చాయంటే?
కడప పార్లమెంట్ స్థానంలో వైసీపీ అభ్యర్థి అవినాశ్ రెడ్డి 22,674 ఓట్ల లీడింగులో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయనకు 1,04,227 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ నేత భూపేశ్ రెడ్డికి 81,553 ఓట్లు రాగా, షర్మిల కేవలం 14,532 ఓట్లతో డిపాజిట్ కోల్పోయే దిశగా సాగుతున్నారు.

సంబంధిత పోస్ట్