'ఎన్నికలకు ముందే వంద హింసాత్మక ఘటనలు'

82చూసినవారు
'ఎన్నికలకు ముందే వంద హింసాత్మక ఘటనలు'
ఏపీలో ఎన్నికలకు ముందే వంద హింసాత్మక ఘటనలు జరిగాయని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. మాచర్లలో నడిరోడ్డుపై టీడీపీ కార్యకర్త గొంతు కోశారని గుర్తు చేశారు. సీఎస్, అప్పటి డీజీపీ, మాజీ ఇంటెలిజెన్స్ అధికారి కనుసన్నల్లోనే దాడులు జరిగాయన్నారు. వైసీపీ నేతలు హింసకు పాల్పడుతున్నా కేసులు పెట్టలేదన్నారు. వీటిపై సిట్ లోతుగా దర్యాప్తు చేసి అసలు కుట్రదారులను బయట పెట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్