ప్రధానిపై సీఎం స్టాలిన్ ఫైర్

77చూసినవారు
ప్రధానిపై సీఎం స్టాలిన్ ఫైర్
ప్రధాని మోడీ వ్యాఖ్యలపై DMK అధ్యక్షుడు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మంగళవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒడిశాలోని జగన్నాథుని ఖజానా తప్పిపోయిన తాళాలు తమిళనాడుకు వెళ్లాయన్న ప్రధాని మోడీ సోమవారం పూరీలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఇటీవల వ్యాఖ్యానించారు. జగన్నాథుని ఆలయం బీజేడీ ప్రభుత్వం చేతిలో సురక్షితంగా లేదన్నారు. దీనిపై స్టాలిన్ స్పందించారు. తమిళులపై ఇలాంటి దుష్ప్రచారాలు తగదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్