నాకు రాజకీయాల్లో నటించడం రాదు: మంత్రి రోజా

62చూసినవారు
నాకు రాజకీయాల్లో నటించడం రాదు: మంత్రి రోజా
తనకు రాజకీయాల్లో నటించడం రాదని మంత్రి ఆర్కే రోజా అన్నారు. పవన్ ఎవరో రాసిన స్క్రిప్ట్ చదువుతున్నారని ఆమె విమర్శించారు. 14 ఏళ్లు చంద్రబాబు పాలన అంతా అన్యాయమేనని అన్నారు. బాబు నీచ రాజకీయాలు ప్రజలకు తెలిసే మళ్లీ వైసీపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 175కు 175 సీట్లు వైసీపీవేనని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్