అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో ప్రవేశాలు

51చూసినవారు
అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో ప్రవేశాలు
హైదరాబాద్‌లోని డా.బీ.ఆర్‌.అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ(BRAOU)- గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌, డిప్లొమా, సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు స్టడీసెంటర్లు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తమకు అనువైనదాన్ని ఎంచుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15 అక్టోబర్, 2024. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌: www.braou.ac.in ను సంప్రదించగలరు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్