ఆ రేవ్ పార్టీతో నాకు సంబంధం లేదు: కాకాణి

55చూసినవారు
ఆ రేవ్ పార్టీతో నాకు సంబంధం లేదు: కాకాణి
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీతో తనకు సంబంధం లేదని వైసీపీ నేత కాకాణి గోవర్థన్ రెడ్డి స్పష్టం చేశారు. తాను బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేందుకు సిద్ధమని తెలిపారు. అక్కడ దొరికిన కారుతో తనకెలాంటి సంబంధం లేదన్నారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని పేర్కొన్నారు. కాకాణి కనుసన్నల్లోనే ఈ రేవ్ పార్టీ జరిగిందని టీడీపీ నేత సోమిరెడ్డి ఆరోపిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్