జగన్‌కు ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలి: హోం మంత్రి అనిత

65చూసినవారు
YCP అధినేత వైఎస్ జగన్‌కు ఏపీ హోం మంత్రి అనిత సవాల్ విసిరారు. అసెంబ్లీకి రావాలంటే జగన్ ఎందుకు భయపడుతున్నారని ఆమె ప్రశ్నించారు. వైఎస్ జగన్‌కు ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలి లేదంటే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలన్నారు. 'ఆయన అసెంబ్లీకి రాడు మిగతా వైసీపీ ఎమ్మెల్యేలను కూడా రానివ్వడు. ఇంకొన్ని రోజులైతే అసెంబ్లీకి వెళ్లని వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించి వేస్ట్ అని ప్రజలే అనుకుంటారు' అని అనిత కీలక వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్