డైరెక్టర్ క్రిష్ పెళ్లి చేసుకోబోయేది ఈమెనేనా?

584చూసినవారు
డైరెక్టర్ క్రిష్ పెళ్లి చేసుకోబోయేది ఈమెనేనా?
సినీ దర్శకుడు క్రిష్ ఈ నెల 10న రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌కు చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రీతి చల్లాతో ఆయన వివాహం జరగనున్నట్లు సమాచారం. ఈ నెల 16న జరిగే రిసెప్షన్‌కు సినీ ప్రముఖులు హాజరవుతారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ప్రీతి చల్లా ఫోటో నెట్టింట వైరలవుతోంది. క్రిష్‌ పెళ్లి చేసుకోబోయేది ఈమెనే అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, క్రిష్‌కు 2016లో మొదటి వివాహం జరగగా.. 2018లో విడాకులు తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్