మళ్లీ జన్మంటూ ఉంటే కుప్పంలోనే పుడతా: చంద్రబాబు

50చూసినవారు
మళ్లీ జన్మంటూ ఉంటే కుప్పంలోనే పుడతా: చంద్రబాబు
కుప్పంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. 'ఇప్పటివరకు 8 సార్లు కుప్పం నుంచి గెలిచా. మళ్లీ జన్మంటూ ఉంటే కుప్పంలోనే పుడతా. అహంకారంతో విర్రవీగిన వైసీపీని ప్రజలు చిత్తుగా ఓడించారు. ప్రభుత్వంలో యువత, మహిళలు, బలహీన వర్గాలకు అవకాశం ఇచ్చాం. క్యాబినెట్‌లో 8 మంది బీసీలకు అవకాశం కల్పించాం. మొన్నటి ఎన్నికల్లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం' అని సీఎం అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్