KDM ఆభరణాలు కొంటున్నారా.. ఇది మీకోసమే!

72చూసినవారు
KDM ఆభరణాలు కొంటున్నారా.. ఇది మీకోసమే!
బంగారు ఆభరణాలు కొనేటప్పుడు చాలామంది KDM ఆభరణాలు కొంటూ ఉంటారు. కానీ కేడీఎం అనేది బంగారం స్వచ్ఛతను నిర్ధరణ చేయదు. అందుకే హాల్​మార్కింగ్ ఉన్న గోల్డ్ కొనడానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వండి. ఇక మీరు ఎంత ఎక్కువ పరిమాణంలో బంగారం కొన్నప్పటికీ హాల్​మార్కింగ్ ఛార్జ్(ప్రస్తుతం రూ.35+ జీఎస్​టీ)​ అనేది ఫిక్స్​డ్​గా ఉంటుంది. గోల్డ్​ స్వచ్ఛత విషయంలో మరింత సమాచారం కోసం www.bis.org.in వెబ్​సైట్‌ను సందర్శించండి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్