AP: నగరిలో వైసీపీ సమీక్ష సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. 'కేసులు పెడితే పెట్టుకోండి. జైల్లో వేసుకుంటే వేసుకోండి. రాబోయేది జగనన్న ప్రభుత్వమే. అప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తాం. కూటమి ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డ వారికి జగనన్న ప్రభుత్వం వచ్చాక ఇబ్బందులను తొలగించి వారికి ప్రాధాన్యత ఇస్తాం' అని రోజా హాట్ కామెంట్స్ చేశారు.