AP: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించే మధ్యాహ్నం భోజనంపై నిర్లక్ష్యం వహించడం పట్ల బీసీ, చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత తీవ్రంగా స్పందించారు. హాస్టల్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సవిత సూచించారు.