చేతి గోళ్లకు నెయిల్ పాలీష్ వేసి మురిసిపోతున్నారా?

63చూసినవారు
చేతి గోళ్లకు నెయిల్ పాలీష్ వేసి మురిసిపోతున్నారా?
చేతి గోళ్లను అందంగా పెంచి, రంగురంగుల నెయిల్ పాలీష్ వేసి మగువలు మురిసిపోతుంటారు. అయితే దీనివల్ల తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే హానికరమైన రసాయనాలు చర్మ అలర్జీలకు కారణం అవుతాయి. గోళ్లను కూడా బలహీనం చేస్తుంది. దీంతో క్యాన్సర్, కాలేయం, మూత్రపిండాలు వంటి సమస్యలకు దారి తీస్తుంది. ఫార్మాల్డిహైడ్ అనే రంగులేని వాయువు నాడీ వ్యవస్థపై చెడు ప్రభావాలను చూపుతుంది.

సంబంధిత పోస్ట్