ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు

75చూసినవారు
ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు
ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వ వెబ్‌సైట్లలో జగన్ ఫోటోలతో సహా పాత మంత్రుల ఫోటోలు తొలగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో తీసేసిన ఫోటోలను తిరిగి పెట్టొద్దని అధికారులను ఆదేశించింది.

సంబంధిత పోస్ట్