యెమెన్ గగనతలంపై గర్జించిన బీ-2 బాంబర్లు (VIDEO)

68చూసినవారు
యెమెన్‌లో హూతీ రెబల్స్‌పై అమెరికా తీవ్రస్థాయిలో దాడి చేసింది. ఏకంగా బీ-2 స్టెల్త్ బాంబర్లను రంగంలోకి దించింది. గురువారం తెల్లవారుజామున యెమెన్‌పై దాడులు చేసింది. ఈ విషయాన్ని రక్షణ మంత్రి లాయిండ్ ఆస్టిన్ వెల్లడించారు. మొత్తం ఐదు అండర్‌గ్రౌండ్ ఆయుధ డిపోలను బీ-2 స్టెల్త్ బాంబర్లు ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. అధ్యక్షుడు జోబైడెన్ జారీ చేసిన ప్రత్యేక ఆదేశాల మేరకే ఈ దాడి చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్