ఆలయంలో హుండీ చోరీకి యత్నించిన దుండగుడు( వీడియో)

63చూసినవారు
TG: హైదరాబాద్ లోని ఉప్పల్ పరిధిలో ఉన్న శ్రీ మల్లికార్జున బ్రమరాంబ దేవాలయంలో హుండీ చోరీ చేసేందుకు ఓ దుండగుడు యత్నించాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి. ఈ మేరకు ఓ దుండగుడు ఎవరులేని సమయంలో ఆలయంలోకి ప్రవేశించి హుండీ తాళం పగులకొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఎవరో వస్తున్నట్లు గమనించి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై ఆలయ చైర్మన్ జన్ని రఘు పిఎస్ లో ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్