పిఠాపురంలో పవన్ పేరుతో కూడా తిప్పలే!

39712చూసినవారు
పిఠాపురంలో పవన్ పేరుతో కూడా తిప్పలే!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో రాజకీయం మరో మలుపు తిరిగింది. పవన్ కళ్యాణ్ పేరుతో మూడు నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే నామినేషన్లు వేసిన వారి పేర్లు, వారు ఎంచుకున్న గుర్తులు ఆధారంగా ఓ మోడల్ బ్యాలెట్ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో జనసైనికుల్లో టెన్షన్ నెలకొంది.

సంబంధిత పోస్ట్