వైఎస్ జగన్ ఆస్తులు.. 779.8 కోట్లు

74చూసినవారు
వైఎస్ జగన్ ఆస్తులు.. 779.8 కోట్లు
వైఎస్ జగన్ చరాస్తులు 483 కోట్ల రూపాయలుగా , స్థిరాస్థులుగా 35 కోట్ల రూపాయలున్నట్లు ఎన్నికల అఫడవిట్ లో చూపించారు. జగన్ సతీమణి వైఎస్ భారతి ఆస్తులు 119 కోట్ల రూపాయలు, స్థిరాస్థులుగా 31 కోట్ల రూపాయలున్నాయని తెలిపారు. సీఎం జగన్ కుటుంబ ఆస్తులు మొత్తం కలిపి 779.8 కోట్లు ఉన్నాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.

సంబంధిత పోస్ట్