'నా ఓటు మార్పు కోసం... ద్వేషం కోసం కాదు' (Video)

559చూసినవారు
రేపు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికల రెండో విడత పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలోనే బెంగళూరులో ఓ పెద్దాయన ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ‘నా ఓటు మార్పు కోసం.. ద్వేషం కోసం’ కాదు అన్న ప్లకార్డ్ పట్టుకుని ప్రచారం చేశారు. ఈ అనుభవజ్ఞుడి ప్రచారానికి జనాలు ఫిదా అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు.. ‘మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్