చంద్రబాబుకు వినూత్న శుభాకాంక్షలు (వీడియో)

83చూసినవారు
నాలుగోసారి సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఓ అభిమాని వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పానికి చెందిన ఓ అభిమాని పెద్ద వస్త్రంపై చంద్రబాబు చిత్రాన్ని పెయింటింగ్ వేసి ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్