రోజా కూతురుకు అంతర్జాతీయ అవార్డు

83చూసినవారు
రోజా కూతురుకు అంతర్జాతీయ అవార్డు
మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా కూతురు అన్షు మాలిక అంతర్జాతీయ అవార్డును గెలుచుకుంది. నైజీరియాలో జరిగిన గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ ఫెస్టివల్లో సోషల్ ఇంపాక్ట్ విభాగంలో అవార్డు అందుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె స్వయంగా తెలిపారు. అవార్డుతో కలిసి దిగిన ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్