76 ఏళ్లు గడిచినా దళితులపై వివక్ష

84చూసినవారు
76 ఏళ్లు గడిచినా దళితులపై వివక్ష
అంటరానితనాన్ని నిర్మూలించేలా రాజ్యాంగంలో ఆర్టికల్ 17ను అంబేద్కర్ పొందుపరిచినా సమాజంలో ఇప్పటికీ వివక్ష కొనసాగుతోంది. ఎస్సీ, ఎస్టీలకు కల్పించిన రాజకీయ రిజర్వేషన్ల లక్ష్యం నేటికీ నెరవేరలేదు. స్వాతంత్య్రం వచ్చాక దేశంలో సామాజిక అసమానతలు భారీగా పెరిగాయి. కులవ్యవస్థ నిర్మూలన ద్వారా వివక్షను దూరం చేయవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్