దళితులపై వివక్ష

56చూసినవారు
దళితులపై వివక్ష
తెలంగాణలోని 66 గ్రామాల్లో దళితులపై వివక్ష ఉందని కేంద్ర హోం శాఖ పేర్కొన్నది. 2022 గణాంకాల ప్రకారం.. నిజామాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 18 గ్రామాల్లో దళితులు వివక్షను ఎదుర్కొంటున్నారు. తర్వాత భద్రాద్రి కొత్తగూడెంలో 17, రామగుండం కమిషనరేట్‌లో 9, నల్లగొండలో 6, రాచకొండ కమిషనరేట్‌, మహబుబ్‌నగర్‌లో 5, ఆదిలాబాద్‌లో 4 గ్రామాల్లో వివక్షకు గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 53 గ్రామాల్లో వివక్ష ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్