శ్రీకాళహస్తిలో టెన్షన్.. టెన్షన్

62చూసినవారు
శ్రీకాళహస్తిలో టెన్షన్.. టెన్షన్
ఏపీలో టీడీపీ, జనసేన దాడులు పెరిగిపోయాయి. వైసీపీ ప్రభుత్వం హయాం శంకుస్థాపన చేపట్టిన శిలాఫలాకాలు ధ్వంసం చేయడం, పేర్లు తొలిగించే పనులు చేస్తున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ శ్రీకాళహస్తిలో నిర్మించిన వైసీపీ నవరత్నాలు గుడిని ఎవరో గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఆలయాన్ని నేలమట్టం చేసి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో స్థానిక వైసీపీ నాయకులు ఘటనపై పోలీసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్