ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం (వీడియో)

61చూసినవారు
ఢిల్లీలోని షాహీన్‌బాగ్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 40 అడుగుల రోడ్డు సమీపంలోని నివాస ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరగడంతో అనేక దుకాణాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైరింగ్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనలో ఎటువంటి ప్రాణం నష్టం జరగలేదని సమాచారం. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్